YSRCP struggling to break the Defeat image అందుకోసం జగన్ వెయిటింగ్! | Oneindia Telugu
  • 7 years ago
YSR Congress has made the Nandhyal By-Election as a Semi-Final for 2019 Elections and is now struggling to break the image after it lost the election. It is a fact that Jagan himself blew the importance of a by-election into massive proportions.

2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నా అనుకూలించేలా ఓ కుదుపు కావాలని వైసిపి నేతలు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.
Recommended