Pawan Fans In Full Celebrations..Know Why? సంబరాల్లో పవన్ ఫ్యాన్స్..
  • 7 years ago
Power Star has entered the league of Tollywood stars who have more than 2 million followers on Twitter.
టాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్న సంగతి తెలిసిందే. లక్షలాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ అందుకోలేని రికార్డును కూడ నాగార్జున సొంతం చేసుకోవడం ఆ మధ్య టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పుడు పవన్ కూడా ఆ మార్క్ ను అందుకున్నాడు.
Recommended