"I Love You Sweet Heart" Nagarjuna Tweet ‘ఐ లవ్ యూ స్వీట్ హార్ట్’

  • 7 years ago
Nagarjuna took to twitter and posted two beautiful pics of himself and Amala and tweeted that "I love you sweetheart. I wish for myself many happy returns of today with you happy birthday!!"
అక్కినేని నాగార్జున తన భార్య అమల పుట్టినరోజు సందర్భంగా చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. అమల 48వ పుట్టినరోజును పురస్కరించుకుని నాగార్జున ఈ ట్వీట్ చేశాడు. 'ఐ లవ్ యూ స్వీట్‌హార్ట్‌. నీతో కలిసి చాలా కాలం జీవించాలని నాకు నేనే విష్‌ చేసుకుంటున్నా.

Recommended