AR Rahman Shares His Personal Experiences
  • 7 years ago
Music Director AR Rahman shares his personal experiences recently with media. He said, I have always got a mixed response. When Roja came in, people said I will not sustain more than three months. Then Bombay came, people said what is this? Then Rockstar, Slumdog Millionaire, Mom happened. I accept it all."
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం రోజా. ఆ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నుంచి ఆ తర్వాత వచ్చిన బొంబాయి, దిల్ సే చిత్రాలతోపాటు .... నిన్న మెన్న వచ్చిన రంగిదే బసంతి చిత్రాలకు ఆయన అందించిన సంగీతానికే కాదు... రెహమాన్ కు దేశ విదేశీ శ్రోతలతోపాటు సంగీతాభిమానులు ఫిదా అయిపోయారు.
Recommended