Team India's Schedule For Home Series Against Australia And New Zealand | Oneindia Telugu

  • 7 years ago
The Board of Control for Cricket in India (BCCI) has announced Team India's schedule for the upcoming home series against Australia and New Zealand. The long home season will begin from the second week of this month.
స్వదేశంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరగనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. సుదీర్ఘమైన ఈ హోం సీజన్ సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ సెప్టెంబర్ 17న, కివీస్‌తో సిరీస్‌ అక్టోబర్ 22న ప్రారంభం కానుంది.

Recommended