Modi Cabinet Reshuffle On Sunday : Modi Plans For 2019 So Who Gets What | Oneindia Telugu
  • 7 years ago
More than 10 new ministers will be inducted into Prime Minister Narendra Modi's council of ministers tomorrow morning at 10 in a big cabinet revamp. Sources said those who will take oath have to be in Delhi by this evening. At least six ministers, including Rajiv Pratap Rudy, Sanjeev Balyan, Faggan Singh Kulaste, Kalraj Mishra and Bandaru Dattatreya have resigned to make way for new faces. PM Modi's cabinet reshuffle - the third in as many years - has been due for months now, especially in the scenario of vacancies and shifting alliances.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం, కీలక శాఖల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ ఇది. ఈసారి ఏకంగా 12 మంది కొత్త వ్యక్తులకు తన మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు ప్రధాని మోడీ.
Recommended