"Mental Madhilo" Trailer Released

  • 7 years ago
D Suresh Babu garu launched the trailer of Mental Madhilo and appreciated Raj Kandukuri and Vivek Athreya for the attempt.
శ్రీ విష్ణు ఈ మధ్య కాలం లో టాలీవుడ్ లోకి వచ్చిన యువ హీరోల్లో మంచి ఇంప్రెషన్ కొట్టేసిన నటుడు. ప్రేమ ఇష్క్ కాదల్, నల దమయంతి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్చయమ్మురా వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందతున్న ఈ చిత్రానికి మెంటల్ మదిలో అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక క్యాప్షన్ గా మనవి ఆలకించరాదే అని పెట్టారు. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు.

Recommended