Chiranjeevi's "SAYRAA" Movie Dailogue Leaked

  • 7 years ago
Chiranjeevi upcoming film is uyyalawada narasimha reddy tittled as saira. In that film dailouges are leaked recently.
తెలుగు ఇండస్ట్రీ యే కాదు..బాలీవుడ్ కోలీవుడ్ ల లో కూడా పైరసీ పట్టి పీడిస్తోంది. ఇది సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో దశాబ్దాలు గా జరుగుతూనే వుంది. ఈ లీకుల బెడద నిర్మాతలకి కంటి పై కునుకు లేకుండా చేస్తుంది.తాజాగా చిరంజీవి నటించిన 151 వ సినిమా లోని డైలాగ్స్ లీక్ అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయ్.

Recommended