Nandyal By-Election : 80 % Record Level Polling Registered | Oneindia Telugu

  • 7 years ago
Nandyal By-Election : 80 % Record Level Polling Registered | Oneindia Telugu

సాధారణంగా ఉపఎన్నికల్లో ఓటింగ్‌కు ఎక్కువమంది ఆసక్తిని చూపరు. కానీ, నంద్యాల ఉపఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదయ్యింది. అయితే పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ప్రయత్నించారు.అయితే మహిళ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారనేది ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Recommended