Ram Charan Intresting Comments in "SYE RAA" First Look Release Event

  • 7 years ago
Producer Ram Charan announced the huge cast and crew of SYE RAA NARASIMHA REDDY at the function. Big B Amitabh Bachchan will be playing a pivotal role and the other star cast includes Kannada superstar Kichcha Sudeep, Makkal Selvan Vijay Sethupathi and Jagapathi babu. Nayantara will be playing the female lead.

'సై..రా నరసింహా రెడ్డి' ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ మాట్లాడుతూ... మిమ్మ‌ల్ని చూస్తుంటే నాకు ఓ సందేహం వ‌స్తుంది.

Recommended