Cheteshwar Pujara is Team India's Best Test Batsman
- 7 years ago
Cheteshwar Pujara is one of the best Test batsmen in the side and his hunger and mental strength has helped him evolve massively as a cricketer, India skipper Virat Kohli said. Pujara (133) and Ajinkya Rahane (132) added 217 runs to guide India to 622-9 declared in the first innings. The visitors then dismissed Sri Lanka for 183 and enforced follow-on after taking a 400-plus run lead.
అత్యుత్తమ టెస్టు బ్యాట్స్మెన్లలో ఛటేశ్వర్ పుజారా ఒకడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పుజారా సెంచరీతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.