Team India's Upcoming Home Season Full schedule

  • 7 years ago
The BCCI Tours and Fixtures committee convened on Tuesday in Kolkata and decided that the national team would play 23 International matches from September to December later in the year. During this period, India will host Australia, New Zealand Sri Lanka while playing three Tests, 11 ODIs and nine T20Is.

స్వదేశంలో కొత్త సీజన్‌లో టీమిండియా పుల్ బిజీగా ఉండబోతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు స్వదేశంలో టీమిండియా విరామం లేకుండా క్రికెట్‌ హోరెత్తించనుంది. నాలుగు నెలల కాలంలో కోహ్లీసేన ఏకంగా 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది

Recommended