MS Dhoni 'World Legend' Says Bangladesh's Sabbir Rahman

  • 7 years ago
Bangladesh star Sabbir Rahman recently shared a picture with MS Dhoni, calling the former Indian captain ‘World Legend’. Sabbir made his debut for Bangladesh on October 20, 2016 and displayed immense hitting ability and potential to become one of the team's top stars in the coming future.


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వరల్డ్ లెజెండ్ అని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ షబ్బీర్ రెహ్మాన్ ప్రశంసలతో ముంచెత్తాడు. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్ తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రెహ్వాన్ తన హిట్టింగ్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 25 ఏళ్ల రెహ్మాన్ తన ప్రదర్శనతో బంగ్లాదేశ్ భవిష్యత్తు క్రికెటర్‌గా అవతరించాడు. ఇటీవల ధోనిని కలిసిన షబ్బీర్‌ అతనితో దిగిన ఫోటోను ఫేస్‌‌బుక్‌లో షేర్ చేశాడు. 'వరల్డ్ లెజెండ్ ఎంఎస్‌7'తో నేను అని క్యాప్షన్‌తో పోస్టు చేశాడు.

Recommended