India To Host Maiden Men's WBC In 2021

  • 7 years ago
In a historic first for Indian boxing, the country will host the elite men's World Championship in 2021 besides conducting the women's World Championship for the second time next year, the International Boxing Association (AIBA) has announced.



భారత బాక్సింగ్‌లో ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవనుంది. 2021లో నిర్వహించనున్న పురుషుల వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు భారత్ వేదికగా జరగనున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య(ఏఐబీఏ) ప్రకటించింది. ఈ పోటీలను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై రెండు రోజులుగా మాస్కోలో ఏఐబీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చించింది