Nani going to produce and act in "Chepa" movie | Filmibeat Kannada

  • 7 years ago

Nani going to produce and act in "Chepa" movie



ఈగ సినిమాలో ఈగగా అవతారమెత్తిన నాని త్వరలో చేప అవతారమెత్తనున్నాడటా.. ప్రశాంత్‌ శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఓ చిత్రంలో నాని కథానాయకుడు. ఈ చిత్రం పూర్తిగా చేప నేపథ్యంలో రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు టాక్‌. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని సైతం రూపొందించారు.

Recommended