Actress Hema Romance With Puri Jagannadh @Shamanthakamani Pre Release Event | Filmibeat Telugu
  • 7 years ago
Actress Hema Romance With Puri Jagannadh @Shamanthakamani Pre Release Event.


పూరిని గిల్లుతూ ఆడుకున్న హేమ..! (పూరి-మరో జ్యోతి లక్ష్మి)

శమంతకమణి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ సినిమా నటి నటుల్లో ఒకరైన హేమ, ఇంకా పూరి జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేజ్ మీద హేమ పూరిని గిల్లుతూ చాలా చనువుగా ప్రవర్తించింది. ఆ ఫన్నీ సన్నివేశాలు ఈ వీడియోలో చూడండి.
Recommended