Women's World Cup 2017 : Smriti Mandhana’s Batting Remind You of Ganguly | Oneindia Telugu
  • 7 years ago
Riding high on Smriti Mandhana's (106) century, India eased past West Indies by 7 wickets at County Ground, Taunton, on Thursday.

మహిళా క్రికెట్ లో వేగం ఉండదు, బలమైన షాట్లు ఉండవు, మైదానంలో నెమ్మదిగా కదులుతారు.. అని భావించేవారు స్మృతి మందాన (20) ఆటతీరు చూస్తే తమ అభిప్రాయం మార్చుకుంటారు. ఎందుకంటే, ఆమె ఆటలో కళాత్మక డ్రైవ్ లు, పవర్ ఫుల్ షాట్లు, అచ్చం గంగూలీని తలపించే ఫ్రంట్ ఫుట్ షాట్లు ఆమె అమ్ములపొదిలో అస్త్రాలు. సౌరవ్ గంగూలీకి వీరాభిమాని అయిన ఈ మరాఠా ముద్దుబిడ్డ దాదా లాగే లెఫ్ట్‌ హ్యాండర్‌. ధాటిగా ఆడుతూనే... క్రీజు వదిలి ముందుకొచ్చి మిడ్‌ వికెట్‌ మీద సిక్సర్లు బాదడం ఆమెకు చాలా ఇష్టం.
Recommended