Champions Trophy 2017: Bangladeshi Fans Insult Team India and Indian Flag | Oneindia Telugu

  • 7 years ago
India-Bangladesh clash in the semi-finals of the ongoing Champions Trophy an over enthusiastic Bangladeshi fan has insulted the Indian National Flag on social media.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం ఇండియా-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరగనుంది. అయితే సోషల్‌మీడియాలో మాత్రం అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. . అయితే ఈ మ్యాచ్‌కి ముందే బంగ్లాదేశ్‌కు చెందిన ఓ అభిమాని భారత జాతీయ జెండాను అవమానిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతకర ట్వీట్ చేశాడు. అతడు పోస్టు చేసిన పోటోషాప్ ఇమేజిలో మన మూడు రంగుల జెండా కుక్కపై కప్పగా, దాని వెనకునే బంగ్లా జాతీయ పతాకం కప్పబడి ఉన్న టైగర్ వెంటాడుతూ ఉంటుంది

Recommended